ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు.. ఇటీవల విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమాలోని హీరోయిన్. సినిమాలో డీజే టిల్లుని ముప్పుతిప్పలు పెట్టించిన అందాల రాధిక. ఆమె పేరు నేహా శెట్టి. పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా నటించిన ‘మెహబూబా’ సినిమా ద్వారా నేహా శెట్టి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గల్లిరౌడీ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాలో నటించారు. ఈ సినిమాతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. రాధికా అంటూ డీజే టిల్లు చెప్పే డైలాగ్స్ తెగ వైరల్ అయ్యాయి.