
ఆ మధ్య లక్నో లో సి నిమా చిత్రీక రణ జరిగింది, ఆ తర్వా త హైదరా బాదు లో వారం పది రోజుల షెడ్యూ ల్ మా త్రమే నిర్వహించారు. ఆ తర్వా త ఎక్కువ శాతం సినిమా ను ఆంధ్రప్ర దేశ్ లో చిత్రీక రిస్తున్నారు.
అక్కడే చిత్రీకరిం చడానికి కారణం ఏంటి అనే విష యమై క్లారి టీ రాలేదు, సినిమా లో రామ్ చరణ్ రెండు విభిన్న మైన పాత్ర ల్లో కనిపిం చబోతున్న ట్లుగా ఇప్ప టికే వార్తలు వచ్చాయి.
ఆ విష యం నిజమే అన్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యు లు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. సినిమా లోని ఒక పాత్ర పూర్తి గా పల్లెటూ రికి చెందిన పాత్ర కను క ఏపీలో అంద మైన పల్లెటూర్ల లో చిత్రీకరిం చాలని భావిస్తు న్నారేమో.గతంలో పల్లెటూర్ల పాత్రకి తమి ళనాడు వెళ్లే వారు, కానీ ఇప్పుడు ఏపీలో తప్పని సరిగా షూటింగ్ చేయా లని నిబంధ న పెట్టిన కారణం గా దిల్ రాజు మరియు శంకర్ ప్లాన్ చేసి ఏపీలో చిత్రీక రిస్తున్నట్లుగా సమా చారం అందుతుంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో సినిమా షూటింగ్ జరుగు తున్నట్లుగా సమాచారం అందుతుంది.