
సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నమ్రత పేరుపై ఈ బిజినెస్ పనులను మహేష్ బాబు మొదలు పెట్టనున్నా రని సమా చారం అందుతోంది. ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. భార్యపై మహేష్ బాబు ప్రేమను చూపి స్తున్న విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరోవైపు మహేష్ త్రి విక్రమ్ కాంబో మూవీ షూ టింగ్ నత్తనడకన జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన సినీ కెరీర్ లో గతంలో ఏ సినిమాకు తీసుకోని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ సినిమాను వేగంగా పూర్తి చేసి రాజమౌళి సినిమాను మొదలుపెట్టాలని మహేష్ బాబు భావిస్తున్నా అందుకు భిన్నంగా జరు గుతోంది. మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలి తాలను అందుకుం టాయో చూడాల్సి ఉంది. వరుస విజయాలతో జోరు మీదున్న మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుని పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటాడని ఫ్యాన్స్ అనుకుం టున్నారు. మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.