
కాగా బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ సీరియల్ హర్షవర్ధన్ కీలకంగా ఉండి..ఊహించని పాపులారిటీ సంపాదించారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హర్షవర్ధన్ శాంతినివాసం అనే సీరియల్ కు తను రైటర్ గా పనిచేశానని తెలియజేశారు. ఇక దీనికి నిర్మాతగా రాఘవేంద్రరావు గారే ఉన్నారని తెలియజేశారు. అయితే ఇక అనుకోకుండా శాంతినివాసం సీరియల్ కి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చిందని తనకు అసలు డైరెక్షన్ ఎలా చేయాలో తెలియదని దీంతో డైరెక్ట్ గా రాజీవ్ కనకాల లో ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నారని తనతో తెలియజేసుకుని శాంతినివాసం సీరియల్ కి డైరెక్షన్ వహించానని తెలిపారు.
ఇకపోతే శాంతినివాసం సీరియల్ డైరెక్టర్ రాజమౌళి గారు దర్శకత్వం వహిస్తూ ఉండేవారట.ఇదిలావుంటే ఇక కొన్ని కారణాల చేత రాజమౌళి గారు తనకు సడన్‌గా ఈ దర్శక బాధ్యతను అప్పగించారని తనకి ఏం చేయాలో అర్థం కాని సమయంలో రాజీవ్ కనకాల గారు తనకు సహాయం చేశారని తెలియజేశారు హర్షవర్ధన్. అంతేకాదు అటు తరువాత ఎన్నో చిత్రాలకు కూడా తను రైటర్‌గా, డైలాగు రైటర్ గా కూడా పనిచేశానని తెలియజేయడం జరిగింది. ఇక ప్రస్తుతం హర్షవర్ధన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..!!