గూగుల్ సంస్థ తాజాగా ఈ సంవత్సరం అత్యధిక మంది వెతికిన ఏషియన్ వ్యక్తుల్లో టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 3 వ స్థానంలో నిలిచాడు . విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మ్యాచ్ లతో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించు కున్నాడు . అలాగే ఎన్నో సంవత్సరాల పాటు టీం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించి కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించు కున్నాడు . టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తర్వాత 4 వ స్థానంలో అందాల ముద్దు గుమ్మ కత్రినా కైఫ్ నిలిచింది. కత్రినా కైఫ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను దక్కించుకుంది.