మోస్ట్ హాటెస్ట్ శ్రీలంకన్ బ్యూటీ జాక్వలిన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ శ్రీలంకన్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో హీరోయిన్ పాత్రల్లో మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే హిందీ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం కిచ్చ సుదీప్ హీరోగా రూపొందిన విక్రంత్ రొనా అనే మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమా లలో అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వినకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలను అదే రేంజ్ లో ఆరబోస్తోంది

అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో జాక్వలిన్ పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలు స్టిల్స్ ఇచ్చింది. జాక్పాలిన్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: