కొన్ని రోజుల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బలగం మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుల్లో ఒకరు అయినటు వంటి ప్రియదర్శి హీరోగా నటించగా ... యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ప్రియదర్శి కి జోడిగా నటించింది. 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత టీవీ షో లో కమెడియన్ గ పాల్గొని ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన కమీడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఏలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ శ్రమించేస్తుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: