తాజా గా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మత్తెక్కించే భంగిమల్లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి మతులు పోగొట్టేసింది.. అందాలు ఆరబోస్తూ కిర్రాక్ లుక్స్ తో సెగ పుట్టించింది. ఈ బ్యూటీ ఒక రూమ్ లో ఎంట్రన్స్ దగ్గర నిల్చొని ఈ పోజులు ఇచ్చిందని తెలుస్తుంది.. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ తమ నిద్ర ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోషూట్ కి సంబంధించి న వీడియో ను కూడా శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందు లో కూడా ఈ స్టార్ కిడ్ చాలా స్టైలిష్ గా హాట్ గా కనిపించి అందర్నీ కూడా వీడియో కే అతుక్కుపోయేలా చేసింది.
సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే శ్రుతి తనలోని సింగింగ్ టాలెంట్ ను కూడా అక్కడక్కడా బయట పెడుతుంటుంది. ఇక మేకప్ వేసుకోవడానికి కూడా వీడియోలు తీసి తన అభిమానులతో పోస్ట్ చేసుకుంటుంది.
శ్రుతి హాసన్ కి పిల్లలు అంటే ఎంతో ఇష్టం వాటి వీడియోలు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇకపోతే ఈ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ తాను తన మనసు లో ఏమనుకుంటే ఆ విషయాలను ఎవరికీ భయపడకుండా నిర్భయం గా బయట పెడుతుందట.అందుకే ఈమెను ఫ్యాన్స్ ఎక్కువ గా అభిమానిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి