
ఆమె కెరియర్ మారిపోవడానికి పూర్తిగా కారణం ఈ మూడు సినిమాలనే చెప్పాలి . కాగా సోనాలి బింద్రే ఒకప్పుడు తెలుగు సినిమాలను బాగా బ్యాక్ టు బ్యాక్ యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని వదిలేసింది.
పూర్తి కాన్సన్ట్రేషన్ బాలీవుడ్ పైన చేసింది . అయితే ఆమె క్యాన్సర్ తో సక్సెస్ఫుల్గా పోరాడిన తర్వాత సోనాలి బింద్రే ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. రీసెంట్గా ఆమెకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . . సోనాలి బింద్రే ఒక తెలుగు సినిమాకి కమిట్ అయిందట . .
స్టార్ హీరోకి అక్క పాత్రలో ఆమె కనిపించబోతుందట . అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరో సినిమాలో అంటూ కూడా తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.
సోనాలి బింద్రేను ఇప్పటివరకు హీరోయిన్ పాత్రలోనే చూశాము. ఇప్పటి వరకు తెలుగు జనాలు అక్క పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో సోనాలి బింద్రే చూడలేదు. ఫస్ట్ టైం అలా స్క్రీన్ పై కనిపించబోతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ డీటెయిల్స్ కోసం ఎదురు చూస్తున్నారు జనాలు అభిమానులు ...!!