
కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కాదు ప్రతి రంగంలోనూ ఏఐ పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఒకవేళ ఇది మాత్రం నిజమైతే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీస్ కొలాప్స్ అంటున్నారు జనాలు . ఏ ఐ టెక్నాలజీ ద్వారా సినిమా మొత్తం కూడా ఒక హీరో ఫేస్ ని మార్ఫ్ చేసి సినిమా మొత్తం కూడా డిజైన్ చేయొచ్చట. కేవలం హీరో హీరోయిన్లు కాదు ఒక సినిమాని కేవలం ఏ ఐ తోనే తెరకెక్కించే విధంగా కొత్త విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట .
ఒక డైరెక్టర్ అనుకుంటే కథ రాసుకుంటే ఆ క్యారెక్టర్స్ కి తగ్గట్టు హీరో హీరోయిన్లు మిగతా క్యారెక్టర్లు మొత్తం ఏఐ టెక్నాలజీ ద్వారానే తెరకెక్కించచట. అప్పుడు హీరో హీరోయిన్లతో ఏ పని ఉండదు. ప్రొడెక్షన్ డిపార్ట్మెంట్ కి కూడా పని ఉండదు. మొత్తం కంప్యూటర్ తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది . సినిమా ఎంటర్టైన్ మెంట్ యధావిధిగా ఉంటుంది . కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్..? ఒకవేళ వర్క్ అవుట్ అయితే మాత్రం ఇక ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఎవరూ ఉండరు . మొత్తం సినిమా తానే చేసేసుకొని జనాలను ఎంటర్టైన్ చేసేస్తుంది అంటున్నారు జనాలు . ఇలాంటి ఒక టెక్నాలజీ డెవలప్ కాకూడదు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వార్త చాలా చాలా ట్రెండిగా మారింది..!