నటి కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ బ్యూటీ ఇటీవల టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన మనమే సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించింది. రొమాంటిక్ కామెడీ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాక హిట్ కొట్టకపోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి దాదాపు 8 నెలలు పట్టింది.
మనమే సినిమా ఇప్పుడు రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. వీటితో పాటు హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో యాక్ట్ చేసింది. అలాగే హీరో రామ్ నటించిన ది వారియర్ సినిమాలో కూడా నటించింది. ఈ గ్లామరస్ భామ తెలుగుతో పాటు తమిళం సినిమాలలో కూడా నటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సినిమాలలో నటించినప్పటికి మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ అందం గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. నిత్యం ఇతర హీరోయిన్ లతో పోటీ పడుతూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్టులో ఈ భామ గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. తన అందాలను చూపిస్తూ తీసుకున్న ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫొటోస్ ని చూసిన నెటిజన్స్ ఉప్పెన బ్యూటీ మళ్లీ వచ్చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే కొత్త స్టైల్ లో అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.