టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన బ్యూటీలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తోనే ఈమెకు మంచి విజయం , మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కాయి. దానితో ఈమెకు ఆ తర్వాత వరుస పెట్టి అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు తప్పడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా శాతం సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే రకుల్ తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాల్లో నటించడం పై అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. దానితో ఈమె ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. కానీ ఈమె వరస పెట్టి ప్రస్తుతం తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అందాలను ఆరబోసి వెండి తరపై కుర్రకారకు సెగలు పుట్టించిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో అందాలను ఆరబోస్తోంది.

ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో రకుల్ అదిరిపోయే లుక్ లో ఉన్న సారిని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకి జరిపి తన హాట్ నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: