
ప్రశాంతంగా ఉండే ఇండియన్ లని రెచ్చగొడితే ఈ విధంగానే రియాక్ట్ అవుతుంది ఇండియన్ బ్లడ్ అంటూ తమదైన స్టైల్ లో ధీటుగా జవాబు ఇచ్చారు పాకిస్తానీలకి . అయితే భారత ఆర్మీకి మద్దతుగా ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం సెల్యూట్ కొడుతుంది . ఒకరు కాదు ఇద్దరు కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు .. మంచం లోని ముసలి వాళ్ళ వరకు అందరూ ఇండియన్ టీం కి భారత్ ఆర్మీకి సెల్యూట్ చేస్తుంది . అయితే బడబడా స్టార్ హీరోస్ మాత్రం కొంతమంది రియాక్ట్ కావడం లేదు.
మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తోపైన హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోస్ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం సొంత ఫ్యాన్స్ కి కూడా మండిపోయేలా చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో "ఖాన్" ఫ్యామిలీ అని చెప్పుకునే షారుక్ ఖాన్ ..అమీర్ ఖాన్ ..సల్మాన్ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేయకపోవడం అందరికీ కడుపు మండిపోయేలా చేస్తుంది. కోట్లకి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని అకౌంట్ లో పెట్టుకోవడం తెలుసు.. కానీ ఈ మాత్రం రెస్పాండ్ అవ్వడం తెలియదా ..? వీళ్ళు అసలు ఇండియన్స్ నేనా..? పాకిస్తాన్ పై ఇండియా ఆర్మీ దాడి చేస్తుంటే వీళ్ళకి బాధగా ఉన్నట్టుంది. ఎత్తుకుపోయి వీళ్ళని పాకిస్తాన్ లో తోసేయండి..అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు .ఏదైనా బ్రాండ్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే ఈ ఖాన్ హీరోస్ కి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేసే అంత టైం లేకపోవడం నిజంగా బాధాకరం అంటూ ఈ హీరోల సినిమాలను ఇండియాలో బ్యాన్ చేసేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు జనాలు..!