టాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి వెబ్ సిరీస్ లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నార్త్ బ్యూటీ దేవయాని శర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు.. నిరంతరం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కువగా బిగువైన దుస్తులలోనే కనిపిస్తూ అంద చందాలతో ఫిదా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగు బ్లౌజ్ తో ఆకుపచ్చ చీరలో చాలా సాంప్రదాయమైన దుస్తులలో కనిపిస్తూ తన గ్లామర్ లుక్కుతో మాత్రం ఫోటోషూట్లకు మరింత ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.


దేవయాని శర్మ ఎక్స్ప్రెషన్స్ ,ఆటిట్యూడ్ చూస్తూ ఉంటే.. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈమె పైన యూటర్న్ తీసుకోక మానరంటూ పలువురు నేటిజన్స్ లవ్ సింబల్ తో ఫైర్ ఎమోజి కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తన నడుము మడతలతో ఫ్రెంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ అలాగే తన ఎద అందాలను హైలెట్ చేస్తూ క్యూట్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేస్తున్నది. దేవయాని శర్మ మొదట యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో భారీ క్రేజీ సంపాదించుకొని.. ఆ తర్వాత సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. సైతాన్ వెబ్ సిరీస్లలో ఇంటెన్స్ క్యారెక్టర్లలో కూడా తన లుక్స్ తో యాక్షన్స్ సన్నివేషాలతో అదరగొట్టేసింది.


పలు రకాల వెబ్ సిరీస్లలో అవకాశాలు వస్తూనే ఉన్నప్పటికీ సినిమాల పైన ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగులో తనకు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా వదులుకోకుండా చేస్తానంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అమ్మడు ను సోషల్ మీడియా అని చూస్తే స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో క్లియర్ గా కనిపిస్తోంది. దేవయాని శర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ ఇన్స్టారిల్స్ తో పాటు ఫోటోషూట్లతో కనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: