సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కధను ఒక హీరో హిట్ కొట్టాడు అంటే మాత్రం అది నిజంగా సంచలనమే అని అంటుంటారు జనాలు.  ఎందుకంటే స్టార్ హీరోస్ పక్కాగా ప్లాన్ తో ముందుకు వెళుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకైతే కూసింత స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ ఉండనే ఉంటుంది. వాళ్ళు ఏ విధమైనటువంటి సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటారు అనేది అందరికీ తెలిసిందే.  ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తారక్-బన్నీ రిజెక్ట్ చేసిన కథతో రవితేజ హిట్ కొట్టాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.


మూవీ మరేంటో కాదు "భద్ర". రవితేజ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ నిలిచిపోయింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వచ్చిన సరే జనాలను బాగా ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది. మరీ ముఖ్యంగా రవితేజ పర్ఫామెన్స్ సినిమాలో వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా రవితేజ పర్ఫార్మ్ చేసినట్లు ఆ తర్వాత ఆయన ఏ సినిమాలో కూడా పర్ఫార్మ్ చేయలేదు అని చెప్పడంలో సందేహం లేదు . అందుకే రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా అంటే పిచ్చి ఇష్టం.



కాగా ఈ సినిమాలో మొదటిగా హీరోగా తారక్ ని అనుకున్నారట డైరెక్టర్ బోయపాటి ఋఐఇను. కానీ తారక్ ఈ సినిమాను కొన్ని కారణాల చేత చేసారట . ఆ తర్వాత ఈ సినిమాలో బన్నీను కూడా అనుకున్నారట . కానీ బన్నీ కి కూడా ఈ సినిమా స్టోరీ సూటబుల్ కాదు అంటూ అల్లు అరవింద్ రిజెక్ట్ చేయించ్చాడట.  ఫైనల్లీ ఈ కథ రవితేజ వద్దకు వచ్చింది.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఎంతలా అంటే అప్పట్లో ఈ సినిమా పాటలు మొబైల్స్ లో మారుమ్రోగిపోయేటివి . ఏ పెళ్లిళ్లు అయినా ఏ ఫంక్షన్ అయినా భద్ర సినిమా పాటలు ఎక్కువగా ప్లే అయ్యేటివి.  మీరాజాస్మిన్ కూడా ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా నటించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: