సినిమా ఇండస్ట్రీ లో లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన హాట్ ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కొంత మంది సీనియర్ బ్యూటీ లు కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని రేంజ్ లో రెచ్చిపోతూ వస్తున్నారు. ఇక 50 సంవత్సరాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఓ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో అందాలను ఓలకబోసే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ కుర్ర కారు హీరోయిన్లకు పోటీ ఇవ్వడం మాత్రమే కాకుండా యూత్ ఆడియన్స్ లో కూడా మంచి అటెన్షన్ ను లాగేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు అమీషా పటేల్.

ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన బద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది.  ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత ఈమె అనేక సినిమాలలో నటించింది. ఇకపోతే ఇప్పటికే ఈమె 50 సంవత్సరాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఈమెకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈమె ఈ వయసులో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ ఉండడంతో కుర్ర హీరోయిన్లు కూడా ఈమెని చూసి నేర్చుకోవాలి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా అమీషా పటేల్ ఈ వయసులో కూడా తన అందాలతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: