రష్మిక మందన్నా..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . అంతేకాదు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న. ఈమె గురించి చెప్పాలి అంటే చాలా చాలా పెద్ద చరిత్ర ఉంది . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి రావడం ఆ తర్వాత ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలిచిపోయి విధంగా ఉండేలా రోల్స్  చూస్ చేసుకోవడం .. ఒక్కొక్క సినిమాతో హిట్ కొడుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదగడం రష్మిక మందన్నా స్పెషాలిటీ . ప్రజెంట్ ఇప్పుడు రష్మిక మందన్నా పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తుంది .


అయితే రష్మిక మందన్నా ఒక స్టార్ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేసింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే అది ఇప్పుడు కాదు .. కెరియర్ కొత్తలో . నిజానికి రష్మిక మందన్నా హీరోయిన్ అవ్వాలి అని అనుకోలేదు . కాలేజీలో ఒక ఫెస్ట్ కారణంగా ఆమె ఒక ఈవెంట్లో పాల్గొనడం .. ఆ తర్వాత ఆ ఈవెంట్లో ఒక డైరెక్టర్ ఆమెను చూడటం .. ఆ డైరెక్టర్ రష్మిక మందన్నా డీటెయిల్స్ కొనుక్కున్న  కాల్ చేయగా ఆమె ఎవరో నన్ను ఆటపాటిస్తున్నారు అని భయపడిపోయి ఆ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేసిందట. ఈ విషయాని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.

 

సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రష్మిక మందన్నా ఆ సినిమాకి కమిట్ అవ్వడం .. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం .. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపడడం ఒక్కొక్క సినిమాని హిట్ గా మలుచుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకోవడం చక చకా జరిగిపోయాయి . తెలిసి తెలియక రష్మిక మందనా ఆ డైరెక్టర్ నెంబర్ బ్లాక్ చేయడమే ఇప్పుడు ఆమె కి పాన్ ఇండియా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసేలా చేసింది అంటూ రష్మిక మందన్నా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆమె కెరియర్ స్టార్టింగ్ గురించి అందరు జనాలు ఇంట్రెస్టింగ్ గా చర్చించుకుంటున్నారు. మసా సినిమాతో మరో బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ గా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: