కొన్ని కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి . ఆ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరాలు అయినా సరే ఆ సినిమాకి సంబంధించిన ప్రతి మూమెంట్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అభిమానులు . మరీ ముఖ్యంగా ఓ సినిమా విషయంలో అయితే ఫ్యాన్స్ ఎక్కువ స్థాయిలోనే సందడి చేస్తున్నారు . ఆ సినిమా మరేంటో కాదు "అతడు". త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన "అతడు" సినిమా ఎంత పెద్ద బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే.


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ వేరే లెవెల్ . ఇప్పటికీ మనం ఈ డైలాగ్స్ ను అడపాదడప మన రెగ్యులర్ లైఫ్ లో వాడుతూనే ఉంటాం.  10 ఆగస్టు 2005న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే ఒక స్పెషల్ మూమెంట్ ని క్రియేట్ చేసింది.  కాగా నేడు మహేష్ బాబు పుట్టినరోజు . ఈ సందర్భంగా ఈ సినిమాను మళ్ళీ థియేటర్లో రీ రిలీజ్ చేశారు . రీ రిలీజ్ లోను దుమ్ము దులిపేస్తుంది అతడు సినిమా . అయితే ఈ సినిమాల్లో ఎక్కువగా అందరూ మాట్లాడుకునేది డైలాగ్స్ . ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఆణిముత్యమే.  అసలు ఆ డైలాగ్స్ ని మరిచిపోనే మర్చిపోలేం.  మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమాలోని కొన్ని స్పెషల్ డైలాగ్స్ ని ఇప్పుడు ఇక్కడ గుర్తు చేసుకుందాం..!!


* నేను ఏం చేస్తానో నాకు కూడా తెలీదు… కానీ ఎప్పుడూ తప్పు చేయను

* "కొన్నిసార్లు టార్గెట్‌ని మిస్ అవ్వడం కూడా టార్గెట్‌లో భాగమే."

* "ఒకరినొకరు నమ్ముకునే వాళ్ళ దగ్గరే మనసు ఉంటుందనుకుంటా."

* "ఒక్క మంచి మాట కోసం, కొన్ని సార్లు ప్రాణం కూడా ఇస్తారు."

* "చావు తప్పించుకోగలిగితే నేను కూడా తప్పించుకుంటాను… కానీ నువ్వు మాత్రం తప్పించుకోలేవు."

* నేను చెడు కాదు… కానీ నన్ను చెడుగా మార్చొద్దు.

* మనం ఎవరమన్నది కాదు… మనం ఎలా ఉండాలనుకుంటున్నామన్నదే ముఖ్యం

* ఎవడైనా తన పని చేస్తేనే హీరో… ఎవరి పనికీ అడ్డం అయితేనే విలన్.

*అల్లుడు సీజన్ లాంటోడు. వస్తాడు పోతాడు..మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు

* "అందరూ మనిషులుగా పుడతారు, కానీ కొందరే మనిషిగా బ్రతకగలరు."

*ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతె బలం గా కొడతాడు..వీడేంటిరా చాలా శ్రద్ధగా కొట్టాడు..ఏదో ఒక గోడ కడుతునటు...గులాబీ మొక్క అంటూ కడుతునట్టు చాలా జాగ్రత్తగా పధతీగ గా కొట్టాడు రా …రాదు

* కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా ఉండడం అవసరం. అప్పుడే మనకు నిజమైన అర్థం తెలుస్తుంది.

* మనల్ని ఎవరూ ఇష్టపడకపోయినా పర్వాలేదు. కానీ మనం మనల్ని మనం ఇష్టపడాలి.

*నువ్వు అడిగావ్ కాబట్టి చెప్పలేదు...నేను నమ్మను కాబట్టి చెప్పను..ఎందుకంటే హనుమంతుడు కంటే రాముడికి నమ్మకాస్తుడు ఎవరుంటారు

*మనల్ని చంపాలనుకునే వాడిని చంపడం యుద్ధం..మనల్ని కావాలంటే వాడిని చంపడం నేరం...మనల్ని మోసం చేయాలనుకున్న వాడిని చంపడం న్యాయం

* నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నిజం చెప్పకపోవటం అబ్బధం..అబ్బధాని నిజం చేయాలనుకోవడం మోసం
* "గన్ చూడాలనుకోండి..తప్పులేదు..కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు..చచ్చిపోతారు!

* వీడైతే లాయర్ లాగ వీడు వైపే చెప్తాడు..నేనైతే జడ్జి లాగా అందరి వైపు చెప్తా..ఏం చెప్పినా..నా వైపు చూసి చెప్తా..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: