
కానీ ఈమె మాత్రం అలా కాకుండా బయటకు వస్తే తెగ సంతోష పడిపోతుంది . ఇప్పుడు బయటకు వచ్చిన తరువాత ఓ ఇంటర్వ్యూల ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది . ఫ్లోరా మాట్లాడుతూ.. " నాకు ఎవరితోనూ పెద్దగా కలవడానికి ఇష్టం ఉండదు . నా పనేదో నేను చూసుకుంటాను . ఎవరితోనూ కలవడం తరువాత విడిపోవడం అంటే నాకు నచ్చదు . నేను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను . నా ఫ్రెండ్స్ నువ్వు చాలా మందిని చూస్తున్నాను . వారంతా పెళ్లయిన రెండు మూడు ఏళ్లకే విడాకులు తీసుకుంటున్నారు . అందుకే నాకు పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదు . ప్రెసెంట్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు .
అతనితోనే డీప్ డేటింగ్ లో ఉన్నాను . మేమిద్దరం లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాం . నా దృష్టిలో పెళ్లి అనేది అనవసర రిలేషన్ . పెళ్లికి ముందే డేటింగ్ లో అన్నీ ఉన్నాయి . పెళ్లి చేసుకుని విడిపోవడం కన్నా డేటింగ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయడమే బెటర్ . అందుకే నాకు పెళ్లి వద్దు అని ముందే డిసైడ్ అయ్యాను " అంటూ ఈ ముద్దుగుమ్మ కామెంట్స్ చేసింది . ప్రజెంట్ ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇవి వ్యాఖ్యలను చూసిన వారంతా పెళ్లి వద్దు డేటింగే ముద్దు అంటున్నావా ఫ్లోరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు .