
ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి మరియు సాటిలైట్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తుంది . ఈ హక్కులు ఏకంగా 145 కోట్లకు అమ్ముడు అయినట్లుగా సోషల్ మీడియాలో టాప్ నడుస్తుంది . ఓటిపి రైట్స్ సుమారు 85 కోట్లు కాగా సాటిలైట్ రైట్స్ సుమారు 60 కోట్లు కి అమ్ముడు కాదా మొత్తంగా 145 కోట్లు కి వెళ్లినట్లు తెలుస్తుంది . ఇక ఈ అంచనాలు నిజమైతే దాదాపుగా సినిమా బడ్జెట్ను ఈ హక్కుల ద్వారానే మేకర్స్ రాబట్టారని చెప్పుకోవచ్చు .
థియేట్రికల్ హక్కులతో లాభమే నాన్డియేట్రికల్ రైట్స్ ద్వారా ఎంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం వల్ల ఈ సినిమా థియేటర్ రైట్ సో వచ్చే మొత్తం నికర లాభంగా మారుతుందని భావిస్తున్నారు . ఇక ఈ మూవీ డిసెంబర్ 5వ తారీఖున విడుదల కానున్న సంగతి తెలిసిందే . బాలకృష్ణ కెరీర్లో ఇప్పటివరకు 100 కోట్ల బిజినెస్ లేదా వసూళ్లు సాధించిన సినిమానే లేదు . అయితే అఖండ టు బిజినెస్ 10 20 కోట్ల వరకు ఉంటుందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి . ఇక ఈ మూవీలో బాలకృష్ణ ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేది థియేట్రికల్ హక్కుల అమ్మకాలు మరియు వసూళ్లపై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు .