డిజైన్ ఇల్లు మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్దు మనందరికీ సుపరిచితమే . ఇక ప్రెసెంట్ సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాతకం పై .. టీజీ విశ్వప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజిక్ అల్ రొమాంటిక్ అండ్ టైలర్ కు ప్రత్యేక ఫ్యాషన్ స్టైలిస్ట్ నిరాజా కోన దర్శకత్వం వహిస్తున్నారు .


శ్రీనిధి శెట్టి మరియు రాశి కన్నా కథానాయకులుగా నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17వ తారీఖున ప్రేక్షకులు ముందుకి .. రాబోతుంది . ఈ సందర్భంగా నే సిద్దు జొన్నలగడ్డ మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు . " ఇది రెగ్యులర్ సినిమా కాదు . ఒక కొత్త అనుభూతి తెలుసు కదా కథ విన్నప్పుడే చాలా ఎక్సైట్ అయ్యాను . నా పాత్రను మరింత బలంగా ... తీర్చిదిద్దిన తరువాతే సినిమాను మొదలు పెట్టారు . ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు వరుణ్ . అతని ఆలోచనలు చాలా భిన్నంగా మరియు రాడికల్ గా ఉంటాయి .


ప్రేక్షకులు చూడని ఒక కొత్త అనుభూతిని ఈ పాత్ర ఇస్తుంది . నా నటన కచ్చితంగా అందరినీ షాప్ చేస్తుందని ... అనుకుంటున్నా . మీరు ట్రైలర్ లో చూసింది కొంతై . సినిమాలో 80% సన్నివేశాలు కొత్తగా ఉంటాయి . ఈ మూవీ విడుదలయ్యాక దీనికంటూ ఒక ప్రత్యేకమైన జోనర్ ఏర్పడుతుంది . విజయం వస్తే అందరిదీ ఫెయిల్యూర్ వస్తే నాది ‌. నాకు ఎటువంటి లగ్జరీ అవసరం లేదు . సంపాదించడం పైనే నా గ్యాస్ ఉంటుంది " అంటూ సిద్దు కామెంట్స్ చేశాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: