ప్రభుత్వం ఎన్నో కొత్త చట్టాలను తీసుకొస్తూ మహిళల రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలను అమలు చేస్తున్నారు. నార్త్ ఇండియా లో అయితే మహిళ ల పై దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడి ప్రభుత్వం ఎంతగా కట్టడి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి..నిర్భయ లాంటి అమాయకపు ఆడవాళ్ళు ఎందరో తమ మాన ప్రాణాలను కోల్పోతున్నారు.. సాముహిక అత్యా చారాలు, హత్యలు, లైంగిక దాడులు ఇలా ఒకటేమిటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. ఆడ పిల్లలను బయటకు పంపాలంటే తల్లి దండ్రులకు భయం పుడుతుంది.. ఇప్పుడు జరిగిన ఘటన అమానుషం అని చెప్పాలి. ఓ మైనర్ బాలికను ఒక ఆటో డ్రైవర్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.


వివరాల్లోకి వెళితే.. యూపీ లోని మొరదాబాద్‌ జిల్లాలో 14 ఏండ్ల బాలిక ను ఓ ఆటో డ్రైవర్‌ అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాలిక కుటుంబం బరేలి లోని సివిల్‌లైన్స్ ‌లో ఫుడ్‌ స్టాల్‌ నడుపుతుండగా నిందితుడు అక్కడికి తరచూ వస్తుండేవాడు. బాలిక పై కన్నేసిన నిందితుడు మార్చి ఏడున బాధితురాలు సరుకులు కొనేందుకు మార్కెట్‌కు రాగా అపహరించి అతి దారుణంగా అత్యాచారం చేశాడు.


ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాలికను హెచ్చరించాడు.. బాలికను ఓ ఇంట్లోకి తీసుకువెళ్లిన నిందితుడు దారుణానికి ఒడిగట్టిన అనంతరం ఆమెను విడిచి పెట్టాడు. కుటుంబ సభ్యులు ఇంతసేపు ఎక్కడికి వెళ్లావని నిలదీయగా జరిగిన ఉదంతం వివరించింది. వెంటనే బాలిక తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో నిందితుడిపై కిడ్నాప్‌, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు... అతన్ని వదలోద్దని కుటుంబ సభ్యులు ధర్నాకు

మరింత సమాచారం తెలుసుకోండి: