
మరి వైసిపి పార్టీకి ఆదరణ ఎక్కువ వచ్చిందా టిడిపి పార్టీకి ఎక్కువ ఆదరణ వచ్చిందా అనే విషయానికి వస్తే సోషల్ మీడియాలో ట్విట్టర్ కౌన్స్ సైతం వైరల్ గా మారుతున్నాయి.. అయితే జనంలో వ్యతిరేకతకు సాక్ష్యం తమ కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి.. వైసిపి తెలియజేస్తోంది.తెలుగుదేశం, జనసేన పిలుపుకు స్పందన లేదు అంటూ.. టిడిపి ట్రెండ్ లో జగనాసుర వదడే అన్నటువంటి వారితో టీడీపీ వాళ్లు ట్రెండ్ చేశారు. అదే సందర్భంలో వైసీపీ పార్టీ ఒక ఏడాది సిపిఎం బ్యాక్ స్టాబింగ్ అనే పేరుతో వీళ్ళు హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని మరి చేసుకొచ్చారు.
ఇందులో ఉదయం 10 గంటలకు ట్విట్కౌంటు.. టిడిపి వాళ్లకి సంబంధించి 5.2k ఉండగా ఎంగేజ్మెంట్ 22.8k ఉంటే.. అదే సందర్భంలో వైసీపీ వాళ్లకు సంబంధించి ట్రెండ్ లోకి వచ్చేసరికి..42.3k ట్వీట్ కౌంట్ ఉన్నది.. ఇక ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే 82.1k ఉన్నది. ఆ తర్వాత 12 గంటల సమయానికి 13.7k ట్విట్టర్ కౌంట్..50.2 ఎంగేజ్మెంట్.. వైసిపి పార్టీ విషయానికి వస్తే..111.9 k ట్విట్టర్ కౌంట్.. ఎంగేజ్మెంట్ 265.3k కలిగి ఉన్నది.. ఇక సాయంత్రం 5 గంటల విషయానికి వస్తే టిడిపి ట్విట్టర్ కౌంట్ 20.7k ఉండగా ఎంగేజ్మెంట్ 85.1k కలదు.. వైసిపి ట్విట్టర్ కౌంట్ విషయానికి వస్తే..156.4k ఎంగేజ్మెంట్ 426.3k కలదు. తద్వారా వైసిపి పార్టీని బాగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది.