ఏదైనా పని తల పెట్టినప్పడు ఆ పనికి సంబందించిన అన్ని వస్తువులను సమకూర్చుకుని చేస్తేనే ఆ పని సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా మహత్తరమైన పనులను ప్రారంభించేటప్పడు దైవబలం కూడా చూసుకుని మొదలు పెట్టుకుంటేనే ఆ పని సఫలంమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: