భారీ సిక్సర్లు ఫోర్లు కొడుతూ తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఎన్నో సార్లు ఆండ్రూ వసూల్ అద్భుతంగా రాణించి జట్టును ఒంటిచేత్తో విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవలం బ్యాటింగ్ లోనే కాదు అటు బౌలింగ్ లో కూడా కీలక సమయంలో వికెట్లు పడగోడుతూ ఉంటాడు ఆండ్రూ రస్సెల్. అద్భుతమైన బౌలింగ్తో అదరగొడుతు ఉంటాడు. ఇలా ఇప్పటివరకు బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలాంటి ఆండ్రూ రస్సెల్ ఇటీవలే ఒక అరుదైన రికార్డును సాధించాడు.
ఇటీవలే కోల్ కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్లో భాగంగా రస్సెల్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును సాధించాడు. 20 ఓవర్ బౌలింగ్ చేసిన ఆండ్రూ రస్సెల్ నాలుగు వికెట్లు తీయడమె కాదు కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే స్పెల్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక ఫేస్ పౌడర్ గా నిలిచాడు ఆండ్రూ రస్సెల్. 20 ఓవర్ లో తొలి రెండు చివరి రెండు బంతుల్లో వికెట్లు తీసిన రస్సెల్ మధ్యలోని రెండు బంతుల్లో కలిపి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి