ఈ క్రమంలోనే ఇటీవల ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా టీమిండియా బిజీబిజీగా గడుపుతోంది. ఇటీవలే ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో స్థానం దక్కించుకున్న యువ బౌలర్లు అర్ష దీప్ ఉమ్రాన్ మాలిక్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఇమ్రాన్ మాలిక్ పై పైచేయి సాధించాడు అనేది తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్లో అద్భుతమైన యార్కర్లతో అదరగొట్టాడు అర్ష దీప్ అదే సమయంలో ఇక నెట్స్ లో ఉమ్రాన్ రిషబ్ పంత్ కి బౌలింగ్ చేశాడు.
అయితే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో రిషబ్ పంత్ ఒక్క బంతిని కూడా వదిలేయకుండా ఆడాడు అని చెప్పాలి. ఇక ఉమ్రాన్ మాలిక్ తక్కువ ఫేస్ తో బౌలింగ్ చేయడం వల్ల అటు రిషబ్ పంత్ ఎంతో సులభంగా బంతిని ఎదుర్కొన్నాడు. ఇక జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చినా దినేష్ కార్తీక్ సైతం ప్రస్తుతం సెట్స్ l తీవ్రంగా శ్రమిస్తున్నాడు అన్నది తెలుస్తుంది జూన్ 9వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి