తాజాగా రిలయన్స్ జియో వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.222 మాత్రమే.. ఇది కేవలం 4G డేటా మాత్రమే అందించే రీచార్జ్ ప్లాన్ అని చెప్పవచ్చు.. అంటే కస్టమర్లకు దీనిని ఉపయోగించుకోవడానికి దేశ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా అవసరం. రిలయన్స్ జియో ఈ ప్లాను ఫుట్బాల్ వరల్డ్ కప్ డేటా ప్యాక్ గా బ్రాండ్ చేసింది. ఎఫ్ ఐ ఎఫ్ ఏ వరల్డ్ కప్ తర్వాత జియో ఈ ప్లాన్ నిలిపి వేస్తుందని అనుకోవద్దు. ఏది ఏమైనప్పటికీ వ్యాపార వ్యూహం ప్రకారం ఏదైనా టారిఫ్ ప్లాన్ ను నిలిపివేయడానికి జియోకి అధికారం ఉంది. జియో నుండి రూ. 222 ప్లాన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ ప్లాన్ మీకు 30 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.  అంతేకాదు ఈ ప్లాన్ ధర 15 జిబి హై స్పీడ్ డేటాను పొందుతారు.  ఒక నెలలో 50GB డేటా బూస్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎఫ్ ఐ ఎఫ్ ఏ వరల్డ్ కప్ అభిమానులకైనా మంచి శుభవార్త కలిగించే అంశం అని చెప్పవచ్చు.  50GB డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబిపిఎస్ కి పడిపోతుంది. రూ. 222 ప్లాన్ తో ఒక జీబీ డేటా కు ఎంత ఖర్చు అవుతుంది అంటే.. రూ.222 ప్లాన్ ని కొనుగోలు చేస్తే ఒక్కో జిబి డేటా మీకు ఎంత ఖర్చవుతుంది అంటే.. ప్రతి జీబీ డేటాకు రూ.4.44కి సమానం.

ఒకవేళ డేటా అయిపోయిన తర్వాత మీరు డేటా కావాలనుకుంటే 15 రూపాయలు తో కొనుగోలు చేస్తే 1gb డేటా అలాగే 25 రూపాయలు వచ్చేస్తే 2gb డేటా కూడా లభిస్తుంది. మొత్తానికి అయితే ఈ ప్లాన్ రిలయన్స్ జియో కస్టమర్లకు మంచి ఆఫర్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: