ఇండియా హెరాల్డ్  అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన ప్రాణులు అంటే పాములు అని అందరికి తెలుసు. పాము రూపమే కాదు దాని గుణం కూడా చెడ్డదే. అందుకే ఎవరైనా చెడ్డ మనుషులని అప్పుడప్పుడు నువ్వు పాము లాంటోడివి రా నీలో పూర్తిగా విషం దాగుందని తిడతారు. పాము అంటే అందరికి భయమే. ఒక్క మాటలో చెప్పాలంటే పాము అంటే వణుకు అందరికి. అంతలా భయపడతారు పాముని చూస్తే ఎవరైనా. ఇక జంతువులలో అయితే ఒక్క పాము అజాత శత్రువు ముంగీసు తప్ప అన్ని జంతువులు వణుకుతాయి.



సాధారణంగా దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో పాములు కప్పలను ఆహారంగా తీసుకుంటాయనే సంగతి తెలిసిందే. ఇది ప్రకృతి ధర్మం ఇంకా సృష్టి ధర్మం  కూడా. అయితే, ఇక్కడ చూసినట్లయితే సీన్ ఫుల్ గా రివర్స్  అయ్యింది.పామంటేనే గజ గజ వణికే  ఓ కప్ప ఎంతో ధైర్యంగా పాముతో పోరాడటమే కాకుండా దాన్ని ఆహారంగా చేసుకుంది. బతికుండగానే దాన్ని నోటిలో పెట్టుకుని మింగేయడానికి ప్రయత్నించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తరహా కప్పలను గ్రీన్ ట్రీ ఫ్రాగ్స్ అంటారు. ఇవి సాధారణంగా క్రిములను తింటాయి. ఇంకా ఇవి తలుచుకుంటే ఇంకా అవకాశం ఉంటే.. అవి ఎలుకలు, గబ్బిలాలను కూడా ఆహారంగా తినేస్తాయట.భయంకరమైన పాములనే తిన్నాయి. ఇక ఇవి వీటికి ఒక లెక్క చెప్పండి. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: