జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో స్థిరపడుతుంటారు. కొందరేమో కష్టమేమీ పడకుండానే పెద్ద స్థాయికి  వెళతారు. మరి కొంతమంది ఎన్నో కష్టాలు పడి ఒక ఉన్నత మైన స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ ప్రయాణంలో మీరు అన్ని విభాగాలలో ది బెస్ట్ అనిపించుకోవాలంటే కొన్ని సలహాలను తప్పక పాటించాలి. ఇవి కనుక మీరు సక్రమంగా పాటించినట్లయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరు. అయితే అవేమిటో తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదివేయండి.

మామూలుగా మనము వ్యక్తిగతంగా ఏది చేసినా మంచి పని అనుకుంటూ ఉంటాము.  అలాంటివారు ఎప్పుడూ వారి ప్రపంచంలో వారే ఉంటారు. అంతేకాకుండా వారు మొదలు పెట్టిన పనిని ఎప్పటికీ పూర్తి చేయలేక వెనుక బడి ఉంటారు. ఇలాంటి వారు ఎవరితోనూ పోటీ పడలేరు. వారు ఏమి చేస్తున్నారో కూడా మనము తెలుసుకోలేకపోగా, అది తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటివారిలాగా కాకుండా మీకంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరుచుకోండి. ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళితే ఏదైనా సాధ్యమే. కాబట్టి బాగా ఆలోచించండి మరియు సరైన నిర్ణయం తీసుకోండి.

“నేను తీసుకున్న ప్రతి సరైన నిర్ణయం నా గట్ నుండి వచ్చింది. నేను తీసుకున్న ప్రతి తప్పు నిర్ణయం నా యొక్క గొప్ప స్వరాన్ని నేను వినకపోవడమే". మీరు మీ పై నమ్మకాన్ని కలిగి ఉండండి. సవాళ్ళను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి కాబట్టి మీకు స్వభావం మీద పనిచేయడానికి స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఇందులో అయితే సిద్ధహస్తులో అందులోనే ఎక్కువ ప్రాక్టీస్ చేసి అందులో మాస్టర్ లాగా తయారవండి. మీరు చేసే పనిని ఏవిధమైన డబ్బు కోసం వారికి లొంగిపోకండి. మంచి విషయాలు కలిగి ఉండటం మంచిది. ఈ విషయాలను తీసివేయండి మరియు మీ కోసం ఏమీ మారదు. ఈ డబ్బుతో మిమ్మల్ని ప్రేరేపించేవారు ఇంతకు మునుపు కూడా చాలా మందిని నాశనం చేసి ఉంటారని గ్రహించండి. ధైర్యంగా ముందుకు సాగిపోండి విజయం మీదే...!

మరింత సమాచారం తెలుసుకోండి: