పాకిస్థాన్, శ్రీలంక మాదిరిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలే దిశగా వెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. ఇది వంద శాతం భారాస ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడి పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే దాదాపు 200 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిందించడం సరికాదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఇంధనంపై వ్యాట్ తగ్గించాలని తెలంగాణ బీజేపీ కొట్లాడినా ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: