టాలీవుడ్ లో లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో మహిళా నటులు ప్రగతి సురేఖా వాణీ పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వారి ఫోటోలకు మంచి స్పందన వస్తుంది. ప్రగతీ అంటీ కాస్త దూకుడు తగ్గించారు గాని సురేఖా వాణీ మాత్రం సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్నారు. ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫొటోస్ అయితే యూత్ లో ఒక ఊపు తీసుకొస్తున్నాయి.

తాజాగా ఆమె మండే మార్నింగ్ బీ లైక్ అంటూ  అప్పుడే నిద్ర లేచిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలో ఆంటీ చాలా హాట్ గా కనిపించారు. చూపించి చూపించనట్టుగా ఆమె కాస్త అందాలు చూపించింది. దీనికి సోషల్ మీడియాలో చాలా మంచి స్పందన వస్తుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: