‘పూరీ మ్యూజింగ్స్‌’ ద్వారా పలు విషయాలపై స్పందిస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తాజాగా ‘Question Every thing’ గురించి వివరణ ఇచ్చారు. "ఎందుకు ఏమిటి ఎక్కడ అ ఎప్పుడు ఎలా ఎందుకలా. మాటలు నేర్చుకున్న దగ్గరుండి మన ప్రశ్నలుంటాయి తల్లిదండ్రులు కొన్నిటికి సమాధానం చెబుతారు.కొన్నింటికి చెప్పరు. కొన్ని ప్రశ్నలకి మన నోరు నొక్కేస్తారు. లెంపలెస్కో అంటారు. మిమ్మల్ని ఎవరైనా అలా అడగకు  కళ్ళు పోతాయి అని చెప్తే మాత్రం.. వాళ్లని underline చేయండి అక్కడ ఏదో తేడా ఉందని అర్ధం. మనం ప్రతి దాని question చేయాలి అలా చేస్తేనే నేర్చుకుంటాం".. అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: