పోలవరం.. ఏపీ ప్రజల ఆశాదీపం.. అలాంటి ప్రాజెక్టు నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. చంద్రబాబు సర్కారు గతంలో 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పింది. ఆ మాట నిలెబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కారు కూడా కొన్ని గడువులు పెట్టినా.. పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం అనేక నిర్మాణ సమస్యలు పోలవరంలో ఉన్నాయి.

అయితే.. మరో 5 ఏళ్లైనా పోలవరం పనులు పూర్తి కావంటున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.. ఈ మాట ఏపీ ఇంజినీరింగ్ అధికారులే తనతో చెప్పారని... తెలంగాణ మంత్రి హరీశ్ రావు అంటున్నారు. పోలవరం తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని.. దాని ఫలాలు తెలంగాణలోని చాలా ప్రాంతాలకు అందుతున్నాయని హరీశ్ రావు చెప్పారు. అయితే పోలవరంపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపు తున్నాయి. పోలవరం.. ఏపీ ప్రజల ఆశాదీపం.. అలాంటి ప్రాజెక్టు నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. చంద్రబాబు సర్కారు గతంలో 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పింది. ఆ మాట నిలెబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కారు కూడా కొన్ని గడువులు పెట్టినా.. పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం అనేక నిర్మాణ సమస్యలు పోలవరంలో ఉన్నాయి.

అయితే.. మరో 5 ఏళ్లైనా పోలవరం పనులు పూర్తి కావంటున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.. ఈ మాట ఏపీ ఇంజినీరింగ్ అధికారులే తనతో చెప్పారని... తెలంగాణ మంత్రి హరీశ్ రావు అంటున్నారు. పోలవరం తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని.. దాని ఫలాలు తెలంగాణలోని చాలా ప్రాంతాలకు అందుతున్నాయని హరీశ్ రావు చెప్పారు. అయితే పోలవరంపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: