సాధారణంగా మనలో ఆహార లోపం ఏర్పడినప్పుడు, మనలో ఎదుగుదల కూడా ఆగిపోతుంది అని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే మరికొంత మంది ఎంత పోషక పదార్థాలను తీసుకున్నప్పటికీ జన్యు లోపాల కారణంగా వారు హైట్ పెరగాలి కాబోతున్నారు. అలా ఎవరైతే పొట్టిగా వున్నామని బాధ పడుతున్నారో, అలాంటి వారికోసం ఇప్పుడు చెప్పబోయే  ఒక కాయ రసాన్ని తాగడం వల్ల ఎత్తు పెరగడానికి అవకాశం ఉందట. ఆ కాయ ఏదో తెలుసుకుందాం.


మామూలుగా మన పరిసరాలలో పండించేటువంటి కాయలలో"పొట్లకాయ"కూడా ఒకటి. ఈ కాయ దాదాపుగా 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ కాయతో కూర, వేపుడు, పులుసు లాంటివి చేసుకోవచ్చు. ఈ కాయలలో  ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల దీనిని ఎండాకాలంలో ఎక్కువగా తింటారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది కాబట్టి. ఇందులో జింక్,పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్లు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధి నుండి బయటపడవచ్చు.


పొట్లకాయ అంటే ఇప్పుడు పండించే  హైబ్రిడ్ రకం కాదు.. సేంద్రీయ ఎరువులతో పడించిన పొట్లకాయ అయితే మంచిది. ఈ పొట్లకాయ లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లు పుష్కలంగా లభిస్తాయి.


1). పొట్లకాయ రసంతో ఎత్తు పెరుగుతారనే అపోహతో చాలా మంది ఈ రసాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలా తాగడం మంచిది కాదు . ఆరోగ్యానికి కూడా హానీకరం.

2). పొట్లకాయలు  ఎముకల దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయి.

3). కొంతమందికి వాంతులు - విరేచనాల నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

4) మలేరియా వంటి వ్యాధులు వచ్చిన వారు పొట్ల కాయ రసాన్ని తాగడం మంచి నివారణ అని చెప్పవచ్చు.

5) మల విసర్జన సాఫీగా జరగడానికి ఎంతో సహాయ పడుతుందట.

6) ఈ పొట్లకాయ రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు తాగడం వలన గుండె వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చు.

7). శ్వాస వ్యవస్థ పనితీరుకి కూడా ఎంతో దోహదపడుతుంది ఈ కాయ రసం.


మరింత సమాచారం తెలుసుకోండి: