
మినుము పప్పు, కందిపప్పు, పెసరపప్పు వంటివి ఉత్తమ ఎంపికలు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కొవ్వు ద్రవ్యం తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇది పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో క్యాటచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేస్తూ, ఫ్యాట్ బర్నింగ్‌ను వేగంగా చేస్తుంది. రోజుకు రెండు సార్లు తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీపేటులో వెచ్చటి నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి తాగితే మంచి ఫలితం.
సాధారణ నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల హెల్తీ ఫ్యాట్స్ అందుతాయి. ఇది బాడీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కువ కాలం ఆకలి రాకుండా చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు ఒక సీతాఫలం తింటే ఎక్కువ కాలం నిండిన ఫీలింగ్ కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీలు బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడతాయి. ఇది సాధారణ తెల్లబియ్యంతో పోల్చితే ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, ఎక్కువ సమయం నిండిన భావం కలిగిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు ఉదయాన్నే తీసుకుంటే, శరీరానికి ఎనర్జీతో పాటు ఆకలి నియంత్రణ కూడా పొందవచ్చు. కీర, దోసకాయ, బీట్‌రూట్, క్యారెట్, బోప్పాయి వంటి కూరగాయలు తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడతాయి.