బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆలియాభట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టి  గుండెల్లో గుబులు పుట్టించిన  హీరోయిన్ అలియా భట్. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఎన్నో  విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే ఓ వైపు నటనకు  ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే కాకుండా.. ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించిన ఈ అమ్మడు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.



 అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటో షూట్లతో కూడా కుర్రకారు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఔరా అనిపించే అందాలతో ఎప్పుడు కుర్రకారును  హుషారెత్తిస్తూనే ఉంటుంది . ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది అలియా భట్ . ఇక తాజాగా మరోసారి అలియా భట్ సోషల్  మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం అలియా భట్  కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ  ఎంతో మంది నెటిజన్ల మతిపోగొడుతుంది . కనీసం నెటిజన్లు  అలియా హొయలు  చూస్తూ చూపు కూడా తిప్పుకోలేక పోతున్నారు.




 ఆలియా భట్ డాన్స్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఈ  వీడియో లో పసుపు రంగు చీరలో  ఆలియా భట్ చేస్తున్న డాన్స్  వలికిస్తున్న హొయలు నెటిజన్ల మతి పోగొడుతు  పగటి కలల్లోకి నెడుతుంది . అయితే ఈ వీడియో ఎప్పటిది అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం అందరిని ఎంతగానో ఆకర్షిస్తుంది . వీడియో లో డాన్స్ మాత్రమే కాదు తనదైన అందచందాలను  హొయలని  వలికిస్తుంది అలియా . మరి  ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: