రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటి కే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యుల్ పూర్తయింది. శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఉండగా రవితేజ అభిమాను లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈ ముద్దుగుమ్మకు మరి న్ని అవకాశాలు రావడం ఖాయం ఇప్పటికే కొంతమంది హీరోయి న్లు ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
అభినయానికి అభినయం కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ భవిష్యత్తులో ఎలాంటి సినిమా లు తీసి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. తాజాగా ఆమెకు భారీ అవకాశం లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఓ కొత్త సినిమాలో ఆమెకు ఈ అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇతర హీరోయిన్ లనుంచి ఆమెకు ఉన్న పోటీ ను తట్టుకుని ఈ స్థాయి లో విజయాలను అందుకోవడం నిజంగా ఆమె అదృష్టం అనే చెప్పాలి. మరీ ఈ సినిమా ద్వారా ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి