ఇటీవల ఉప్పెన మూవీ తో బెబమ్మ గా యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కృతిశెట్టి.అయితే కృతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే తాజాగా  ఈ మధ్యనే శ్యామ్ సింగ రాయ్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ..ఇక త్వరలో రామ్ తో ది వారియర్ మూవీ తో రాబోతుంది.ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు మరోసారి నాగ చైతన్య సరసన జోడి కట్టేందుకు సిద్ధమైంది.ఇదిలావుంటే ఇటీవల బంగార్రాజు చిత్రంలో చైతు కు జోడి కట్టిన కృతి..ఇక మళ్ళీ తాజాగా  ఇప్పుడు చైతు 22 వ సినిమాలో నటిస్తుంది.ఇకపోతే వెంకట్‌ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో త్వరలో సెట్స్ పైకి రానుంది.

ఇకపోతే  ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఓ అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం.ఇదిలావుంటే  ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు చిత్ర బృందం రివీల్‌ చేసింది. కాగా ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది.ఇకపోతే ఈ ఏడాది చైతూ వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నా సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే  బంగార్రాజు తో సంక్రాంతి కి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య.ఇక తాజాగా ఇప్పుడు  పాన్ ఇండియా సినిమా లాల్ సింగ్ చద్దా తో సిద్ధమయ్యడు.అయితే అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా లో చైతూ కూడా నటించాడు.

ఇకపోతే  ఈ సినిమా ఆగష్టు లో ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది.అయితే  ఇక మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో థాంక్యూ సినిమా లో నటిస్తున్నాడు చైతు. ఇక ఈ సినిమా లో నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. కాగా  విషయానికి వస్తే వెంకట్ ప్రభు ఇటీవలే శింబు తో మన్నాడు సినిమా తీసి విజయాన్ని అందుకున్నారు.అయితే  చైతూ 22 వ సినిమాగా రానున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అంతేకాక  చైతుకి తమిళంలో మొదటి సినిమా కావడంతో వెంకట్ ప్రభు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: