ఇక ఈ సినిమాపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్న మధ్య డీప్ రొమాన్స్ ఉండబోతుంది అన్నది ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ ద్వారా అందరికీ అర్థమైంది. అంతేకాదు ఏకంగా ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించింది రష్మిక మందన్న. దీంతో ఇక ఈ లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయి అంటూ సాగే సాంగులో రష్మిక- రణబీర్ లిప్ లాక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
అయితే సాధారణంగా రష్మిక మందన్న సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న వార్త అప్పుడప్పుడు వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా కోసం కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదు.. రణబీర్ కపూర్ తో చేసిన లిప్ లాక్ సన్నివేశాల కోసం కూడా అదనంగా వసూలు చేసిందట రష్మిక మందన. సాధారణంగా సినిమాలో నటించడానికి ఐదు కోట్ల పారితోషకం తీసుకుందని సమాచారం. అయితే లిప్ లాక్ సన్నివేశాలలో నటించినందుకుగాను అదనంగా ఒక్కో లిప్ లాక్ సన్నివేశానికి 20 లక్షల రూపాయలు వసూలు చేసిందని టాక్ చక్కర్లు కొడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి