లెజండరీ యాక్షన్ యాక్టర్ అంటూ బాలయ్య గురించి ప్రస్తుతం ఓ చర్చ నడుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు 'భగవంత్ కేసరి' కి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమా చేస్తే, బాలయ్య తో శ్రీలీల వరుసగా  సినిమా లు చేస్తున్నట్టు లెక్క. 'భగవంత్ కేసరి'లో వీరు తండ్రి, కూతుళ్లు గా నటించారు. ఇప్పుడు 'భగవంత్ కేసరి 2'లో మాత్రం వీరు తండ్రి కూతుర్లు గా నటించ బోవడం లేదు.కాకపోతే, 'భగవంత్ కేసరి 2' లో బాలయ్య గురువు గా, అతనికి శిష్యురాలి గా శ్రీలీల నటించనుంది. ఈ సినిమా పేరు కూడా "గురువు" అని పెడుతున్నారట. ఈ కాంబినేషన్ లో ఈ సినిమా ని ప్రకటించడానికి అనిల్ రావిపూడి కసరత్తులు చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత నుంచి ఈ సినిమా పట్టాలెక్కేందుకు అంతా సిద్ధమవు తోంది. వచ్చే ఆగస్టు షూటింగ్ ప్రారంభం అవుతుందట. మరి ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో ?, ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.'భగవంత్ కేసరి'లో పడి పడి నవ్వుకు నేంత హాస్యం కానీ, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ గానీ సినిమా లో లేవు. కానీ, ఈ సారి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ ను ఫుల్ ఎంటర్ టైన్ గా ప్లాన్ చేస్తున్నాడు. అన్నట్టు భగవంత్ కేసర పాటలు, ప్రోమో లూ అన్నీ సినిమా చూడాలన్న కుతూహలం పెంచాయి. పైగా సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి, కచ్చితం గా 'భగవం త్ కేసరి 2' కూడా మంచి విజయాన్ని సాధిస్తోంది అని, అందుకే ఈ సినిమా  పై భారీ అంచ నాలు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: