
కానీ ఇంతవరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు .. ఇక ఇప్పుడు ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలవుతుందని చెప్పినా .. ఎప్పుడూ ఎక్కడ అన్నది కూడా ఎవరికీ క్లారిటీ రాలేదు .. అయితే ఇప్పుడు ఓ కోలీవుడ్ మూవీ ఫంక్షన్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. కల్కి 2 రిలీజ్ విషయంలో పలు షాకింగ్ కామెంట్లు చేశాడు .. అయితే కల్కి సినిమా రెండు మూడు గ్రహాలు కలిసినప్పుడు రిలీజ్ చేసాం .. ఇక ఇప్పుడు కల్కి 2 ను 7 , 8 గ్రహాలు కలిసే టైం లో రిలీజ్ చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పకు వచ్చారు ..
అయితే నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సరదాగానే అనిపించిన దాని వెనక పెద్ద అర్థమే దాగి ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది .. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి .. ఆ సినిమాలనే నాగీ గ్రహాలు అంటూ సెటైర్ వేశారా. ? అవి పూర్తి అవుతే గాని కల్కి 2 మొదలుపెట్లే అవకాశం లేదా ? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి .. అయితే ఇక్కడ ఏదేమైనా ప్రస్తుతం ప్రభాస్ లైన్ ఆఫ్ చూస్తే కల్కి 2 ఇప్పట్లో మొదలయ్యే అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదు ..