సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే విషయం ఎవ్వరూ చెప్పలేం. దానికి మరొకసారి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది పూజ హెగ్డే . పూజ హెగ్డే పేరు ఒకప్పుడు ఎంతలా సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అయిందో వైరల్ అయిందో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ ..బుట్ట బొమ్మ అంటూ ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు.  ఎక్కడ చూసినా పూజ హెగ్డే పోస్టర్లు .. పూజ హెగ్డే పేర్లే వినిపించేటివి. అయితే సడన్గా ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడంతో కొన్నాళ్లపాటు పూజ హెగ్డే పేరుని సోషల్ మీడియాలో దారుణతి దారుణంగా ట్రోల్ చేశారు కొంతమంది జనాలు .


మరీ ముఖ్యంగా ముంబై వీధుల్లో వెళుతుంటే పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి స్పెషల్ ఫంక్షన్ల కి ఆమెను పిలవడమే మానేశారు. షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి కూడా పూజ హెగ్డే వద్దనే వద్దు అంటూ అనుకున్నారు. అంతలా డిజాస్టర్ సిచువేషన్ ఫేస్ చేసింది పూజ హెగ్డే. ఇప్పుడు సూర్య పుణ్యమా అంటూ మళ్ళీ తనకు ఆఫర్స్ వచ్చేలా తన పేరుని మార్చుకుంటుంది పూజా హెగ్డే . కాగా పూజ హెగ్డే కి ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఆఫర్ రావడానికి కారణం తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఒక బిగ్ బడా ప్రొడ్యూసర్ అంటూ టాక్ వినిపిస్తుంది .

గతంలో పూజ హెగ్డే ఈ స్టార్ ప్రొడ్యూసర్ తో బాగా మింగిల్ అయ్యింది అంటూ వార్తలు వినిపించాయి . కాగా పూజ హెగ్డే కి ఆయన స్పెషల్ గా తన పలుకుబడితో ఆఫర్స్ ఇప్పించారు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇప్పుడు తెలుగులో ఆమె రెండు సినిమాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది . ఈ రెండు సినిమాలు కూడా ఆ ప్రొడ్యూసర్ దగ్గరుండి ఆమె పేరుని ఫైనలైజ్ చేయించారట . మొదటి నుంచి పూజ హెగ్డే అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నాడు ఈ స్టార్ట్ ప్రొడ్యూసర్ అంటూ తెలుగు ఇండస్ట్రీలో ఉండే నటీనటులు అదేవిధంగా స్టార్స్ మాట్లాడుకున్నారు . ఇప్పుడు ఏకంగా పడిపోయిన పూజా హెగ్డే కెరియర్ ని మళ్ళీ పైకి లేపుతూ ఆయన పూజ హెగ్డే  కి స్పెషల్ ఆఫర్లు ఇప్పిస్తూ ఉండడంతో అందరు వీళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . వీరిద్దరి మధ్య ఉండేది ఫ్రెండ్షిప్ నేనా..? లేకపోతే అంతకుమించా..? అనే రేంజ్ లోనే ఘాటుఘాటుగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: