- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ . డబుల్ ఇస్మార్ట్ పరాజయాలు పూరిని 10 అడుగులు వెనక్కి తోసేసాయి .. పూరి జగన్నాథ్ మళ్లీ తానేంటో చూపించాలి అంటే అందరి దృష్టి తన వైపు పడాలంటే కచ్చితంగా ఓ భారీ హీట్ అందుకోవాలి .  ఇక ఇప్పుడు దానికి తగినట్టుగానే గట్టిగా కష్టపడుతున్నాడు .  ఇదివరకు ఎప్పుడూ లేనంతగా కథపై గట్టిగా కాసరత్తు చేసి మరి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నాడు .  క్యాస్టింగ్ విషయంలోనూ ఆచీ తూచి అడుగులు వేస్తున్నాడు ..  విజయ్ సేతుపతి కి కథ చెప్పి ఓకే చేయించుకోవడం లోనే పూరి తొలి విజయమందుకున్నాడు .  అసలు ఈ కాంబో పేరే ఎంతో క్రేజీగా ఉంది ఆ తర్వాత ఈ టైమ్‌ లోకి  ట‌బు వ‌చ్చింది.  అలాగే మరో స్టార్ దునియా విజయ్ ని ఈ సినిమాలు విలన్ గా తీసుకున్నారు ..



ఇక ఈ పేర్లు స్టార్ క్యాస్ట్ ..  ఇలా మరింత క్రేజీను పెంచుతుంది .. అలాగే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని .. నివేదా థామస్ , రాధిక ఆప్టే అని కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు పేర్లు నిజంగా   ప‌రిశీల‌న‌లో లేవని తెలిసింది .. ఓ హీరోయిన్ ఉంటుందని అయితే ఆమెను ఇంకా ఎంపిక చేయలేదని బాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ తో  సంప్రదింపులు జరుగుతున్నాయని త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది ..అలాగే ఈ సినిమా కోసం బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచారు.. అలాగే 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనేది పూరి ప్లాన్ మే నెలాఖరుకు గాని జూన్ మొదటి వారంలో గాని ఈ సినిమా షూటింగ్ కు  వెళుతుంది .. అలాగే ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: