
అయితే ఫైనల్లీ తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకునింది . ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆమె గురించి ఎలాంటి రకాల వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో నయనతార హీరోయిన్గా సెలెక్ట్ అయ్యిందట. అంటే మరో భాగ్యం పాత్రలో మనం నయనతారను చూడబోతున్నామని అంటున్నారు జనాలు. ఈ సినిమా పై బోలెడు ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. .
అంతేకాదు కేథరిన్ కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి - నయనతార కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ కాంబో సెట్ అయింది అంటే అది బ్లాస్టింగ్ హిట్ .. నో డౌట్. మరొకసారి చిరంజీవి - నయన తార కాంబోలో బిగ్ హిట్ పడబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు. చూడాలి మరి నయనతార ఈ సినిమాలో ఎలా మెప్పిస్తుందో అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!