పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు . ఈ పాన్ ఇండియ  హీరో  బ్యాక్ టు బ్యాక్  సినిమాలు తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే .. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుస‌ సినిమాలను లైనప్ చేశారు .. సలార్, కల్కి  విజయాల తర్వాత ప్రభాస్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి .. ప్రెసెంట్ రాజా సాబ్ , సలార్ 2 , కల్కి 2 , హనుగుపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వీటితో పాటుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్నారు .. అలానే త్వరలోనే రాజా సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు  రావడానికి రెడీ అవుతున్నాడు ..


మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది .. అలాగే ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతుంది .. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే .. అలాగే హ‌నురాగపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా తెరకెక్కుతుంది .. వీటితో పాటు ప్రశాంత్ వర్మ దర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా లైన్లో ఉంది .. వివేకాకుండా మరికొంతమంది దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమాలను ఓకే చేస్తున్నారు . ఇలా వరుస‌ సినిమా షూటింగ్ లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు .. అయితే ఇప్పుడు ప్రభాస్ పాన్‌ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్  అందుకుంటున్న నటుడు ..


ఇక మొన్నటి వరకు రజనీకాంత్ , దళపతి విజయ్ దాదాపు 100 కోట్ల వరకు అందుకున్నారు .. ఇక ఇప్పుడు ప్రభాస్ ఒక్కో సినిమాకు 200 నుంచి 300 కోట్లు వరకు అందుకుంటున్నాడు .. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం 500 కోట్లు వరకు కూడా ప్రభాస్ కు రెమ్యూనికేషన్ ఇవ్వడానికి నిర్మాతలు అసలు వెనకాడటం లేదు .. ప్రభాస్ సినిమాలు రిజల్ట్ ఎలా ఉన్నా కూడా భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి .. అలాగే కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి .. దాంతో నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. బాహుబలి , కల్కి సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే ..

మరింత సమాచారం తెలుసుకోండి: