కొన్ని కొన్ని సినిమాలు ఒక హీరో కోసం రాసుకుంటారు డైరెక్టర్స్.  కానీ కొన్ని కారణాల చేత ఆ డైరెక్టర్స్ ఆ సినిమాని ని వేరే హీరోలతో తెరకెక్కించాల్సి ఉంటుంది . కారణాలు ఏవైనా సరే అలా ఒక హీరో కోసం రాసుకున్న కధ  మరొక హీరో ఖాతాలో పడి సూపర్ డూపర్ హిట్ అయితే ..ముందు అనుకున్న హీరో ఫ్యాన్స్ చాలా చాలా బాధపడతారు . సొంత బ్రదర్ లా అనిపించే హీరో అలా నటించిన సరే ఆ హీరో కూడా బాధపడిపోతూ ఉంటారు.  అలాంటి లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ కూడా ఉన్నారు.
 

జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఒక సినిమా ప్రభాస్ ఖాతాలోకి పడింది. అది సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు అమ్మాయిల కలల రాకుమారుడు గా ప్రభాస్ ను మార్చేసింది . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా నిలిచే సత్తా ప్రభాస్ కి ఉంది అంటూ ఆ మూవీ ప్రూవ్ చేసింది.  ఆ సినిమా మరేంటో కాదు "మిస్టర్ పర్ఫెక్ట్".  ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే . అందలా ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్ అలాగే తాప్సీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపిస్తాడు .



తను  అనుకున్నదే మంచి అని తాను ఇష్టమైన విధంగానే చేస్తాను అని ..ఉండే ఒక కుర్రాడు ప్రేమ కోసం బరువు బాధ్యతల కోసం ఎలా మారిపోతాడు అనేది సినిమా కాన్సెప్ట్ . ఈ సినిమాల్లో ముందుగా డైరెక్టర్ ఎన్టీఆర్ ని అనుకున్నారట కానీ ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేసారట . ఈ కధ ఆయన బాడీకి సూట్ కాకపోవచ్చు అంటూ రిజెక్ట్ చేశారఋఅ. ఆ తర్వాత ఈ కధ  ప్రభాస్ ఖాతాలో చేరింది. మొత్తానికి ప్రభాస్ ఈ సినిమాతో మిస్టర్ పర్ఫెక్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు . ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్. రీసెంట్ గానే కన్నప్ప సినిమాతో హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో హీరో మంచు విష్ణు అయినా..ప్రభాస్ క్యారెక్టర్ కే బాగా పేరు వచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: