కొంతమంది సెలబ్రిటీస్ తమ అందాలను విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు.  మరి ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ అయితే ఆ విషయంలో వేరే లెవెల్.  అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా ..? లేవా..? అన్నంత దారుణంగా వాళ్ళు వేసుకునే బట్టలు ఉంటాయి . మరి కొంతమంది బట్టలు బాగానే వేసుకున్న ప్రైవేట్ పార్ట్స్ మాత్రం మొత్తం ఎక్స్పోజ్ చేసేలా చూస్తూ ఉంటారు . తాజాగా అలాంటి పని చేసింది బాలీవుడ్ బ్యూటీ ఖుషి ముఖర్జి.  ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . చాలా మందికి బాగా బాగా తెలుసు. అందరికి సుపరిచితురాలే.
 

ఎన్నో సినిమాలల్లో నటించింది . బాగా ఫేమస్ అయ్యింది . మరీ ముఖ్యంగా అందాలను బాగా విచ్చలవిడిగా ఆరబోసేస్తూ ఉంటుంది . కాగా రీసెంట్ గా ఈమె ఒక వీడియోతో అడ్డంగా బుక్ అయిపోయింది.  అక్కడ తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి అందరూ షాక్ అయిపోయారు . లోపల ఇన్నర్ లేకుండా కేవలం బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది . ఇది చాలా ఛండాలంగా ఉంది . ఆ భాగంలో డీప్ కట్ ఉందటంతో కారు నుంచి దిగిన వెంటనే గాలికి డ్రెస్ కాస్త పైకి ఎగిరిపోయింది .



దీంతో ఈ చిన్నది తన ప్రైవేట్ పార్ట్ ని చేత్తో కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఓ నెటిజన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు . దీనితో ఇది కాస్త వైరల్గా మారింది . ఈ వీడియో పై గబ్బు గబ్బు కామెంట్స్ అందరూ పెడుతున్నారు . కొంతమంది ఇది చూడటానికేనా దేవుడా మమ్మల్ని బ్రతికించింది అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.   మరి కొంతమంది ఎందుకు చేతిని అడ్డుపెట్టుకోవడం చూపించేయ్ అది కూదా చూపించేయ్  అంటూ పిచ్చిపిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో అలాగే ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: