మెగాస్టార్ చిరంజీవి హీరోగా , త్రిష హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ మూవీ విశ్వంభర .. బింబిసార దర్శకుడు వశిష్టత తెర‌క్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు .. అయితే ఈ సినిమా నుంచి గ‌త ఏడాది దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన టీజర్ కొంచెం నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకుంది .. అయితే ఇప్పుడు వాటి విషయం లో కొంచెం కంప్లైంట్స్ రాగా మేకర్స్ వాటి పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇంత సమయం తీసుకుంటున్నారు .. అయితే ఇప్పుడు విశ్వంభర విషయం లో ఈ గ్రాఫిక్స్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది ..

సినిమా కు హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వారు ఈ సినిమా కి పనిచేస్తున్నారట .. అలాగే ఈ సినిమా కు సాలిడ్ అవుట్ పూట్ ఇస్తున్నారట .. అలాగే ఈ పనులు ఒక కోల్కి వచ్చాక మాత్రమే రిలీజ్ డేట్ ఎప్పుడు .. ఏంటి అనేది ప్రకటిస్తారట .. ఇలా మొత్తాని కి మెగా ఫ్యాన్స్ కి ఓ భారీ విజువల్ ట్రీట్ ఇవ్వడాని కి మెగాస్టార్ భారీ గానే కష్టపడుతున్నాడ ని చెప్పాలి .. అదే క్రమంలో ఈ సినిమా   షూటింగ్ కు సంబంధించి ఒక పాట మీనహ‌ సినిమా మొత్తం కంప్లీట్ అయింది .. ఇక ఈ పాటను కూడా త్వరలోనే చిత్రీకరించనున్నారు .. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్లో మౌని రాయ్‌ కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: