"దిల్ రాజు".. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోల్లింగ్ కి గురైన పేరు . మరి ముఖ్యంగా ఆయన బ్రదర్ శిరీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ దిల్ రాజు పై హ్యూజ్ నెగిటివిటీ క్రియేట్ చేసింది. దిల్ రాజు బ్రదర్ శిరీష్ చాలా హుందాగా మాట్లాడి అభిమానులను సంపాదించుకున్నా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే మండిపడ్డారు . గేమ్ చేంజర్ సినిమా విషయంలో శిరీష్ మాట్లాడిన మాటలు మెగా అభిమానులను హర్ట్ చేశాయి. సినిమా ఫ్లాప్ అయితే ఒక కాల్ కూడా లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి .
మెగా ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం .. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా అయిపోయింది. అయితే అదే ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నించినప్పుడు.. చాలా మంది ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసుకుంటున్నారు అన్న విషయాన్ని బయటపెట్టారు . శిరీష్ "గేమ్ చేంజర్" విషయంలోనూ అదే జరిగింది అన్న విషయాన్ని పరోక్షంగానే కన్ఫామ్ చేసేసినట్లయింది. కాగా "తమ్ముడు" విషయంలో దిల్ రాజు ఏం చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది . "తమ్ముడు" సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమా పూర్తిగా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది . అంతేకాదు దిల్ రాజు కు బిగ్ మైనస్ గా మారిపోయింది.
ఈ సినిమా ప్లాప్ టాక్ దక్కించుకోవడం తో ఫేక్ కలెక్షన్స్ క్రియేట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఫేక్ కి చాలా దూరంగా ఉన్నాడు. తమ్ముడు సినిమా విషయంలో పూర్తిగా దూరం పెట్టేసాడు. తమ్ముడు సినిమా ట్రైలర్ కు వచ్చిన యూట్యూబ్ రెస్పాన్స్ చాలా చాలా తక్కువ . అయినా సరే దిల్ రాజు ఎక్కడ ఫేక్ కౌంట్ వేసుకోవడానికి ఇష్టపడలేదు . ఉన్న వ్యూస్ ఉన్నట్లే వేసుకున్నారు . రాబిన్ హుడ్ కి వచ్చి వ్యూస్ నాలుగోవంతు కూడా తమ్ముడు సినిమా ట్రైలర్ కు వ్యూస్ రాకపోవడం గమనార్హం.
దీన్ని బట్టి తమ్ముడు సినిమా ట్రైలర్ కి వచ్చిన లైక్స్ , వ్యూస్ అన్ని ఒరిజినలే అంటూ క్లియర్గా అర్థం అయిపోతుంది. అంతేకాదు తప్పుడు సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఉన్నది ఉన్నట్లే వేసుకున్నారు . డే వన్ వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది . అయితే ఎక్కడ దొంగ లెక్కలను ఇవ్వలేదు ఉన్న లెక్కల్ని ఓపెన్ గా చెప్పుకున్నారు . ఈ రోజుల్లో సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిన సాయంత్రానికి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆహా ఓహో సినిమా సూపర్ హిట్ అని మాట్లాడే స్టార్స్ ఎక్కువ . కానీ దిల్ రాజు మాత్రం అలా చేయలేదు . ఉన్నది ఉన్నట్లే రాసుకున్నాడు . ఉన్నది ఉన్నట్లే ఎంజాయ్ చేస్తున్నాడు . ఆ విషయంలో నిజంగా దిల్ రాజు గ్రేట్ . ఆ విషయంలో ఇండస్ట్రీ అంతా కూడా దిల్ రాజును ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు దిల్ రాజుకి ఉన్న దమ్ము మిగతా స్టార్స్ కి లేకుండా పోయింది అంటూ కూడా ఓ రేంజ్ లో దిల్ రాజును ప్రశంసించేస్తున్నారు..!!