
దీన్నంతటికీ కారణం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ . అయితే గతంలో ప్రభాస్ డాన్స్ చేసిన ఒక స్టెప్ కాంట్రివర్షియల్ గా మారింది . చీ చీ ఇలాంటి స్టెప్ ఎలా వేస్తారు ప్రభాస్ అంటూ కొంతమంది రెబెల్ ఫాన్స్ కూడా మండిపడ్డారు . ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో అదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. అది మరేంటో కాదు "బిల్లా" సినిమాలోని బొమ్మాలి సాంగ్ లో అనుష్క ప్యాంట్ పైకి లాగే స్టెప్ . ఇది చూడటానికి కొంచెం వల్గర్ గా ఉంటుంది . పైగా హీరోయిన్ తో అంత రొమాంటిక్ గా ప్రభాస్ ని చూడలేకపోయారు . కానీ ఎదుట ఉన్నదీ అనుష్క కాబట్టి జనాలు కొంచెం సైలెంట్ అయిపోయారు.
ఆ ప్లేస్లో అనుష్క కాకుండా మరి ఎవరున్నా కూడా ప్రభాస్ కి నెగిటివ్ ఇమేజ్ ఎక్కువగా వచ్చేది . బొమ్మాలి సాంగ్ లో ఒకానొక క్రేజీ స్టెప్ ఉంటుంది. అనుష్క ప్యాంట్ పైకి లాగుతూ బ్యాక్ ను తడుతూ ఉంటారు . ఇది మ్యూజిక్ కి తగ్గట్టు స్టెప్ ను కంపోస్ట్ చేశారు కొరియోగ్రాఫర్ . అయితే ఈ స్టెప్ చూసిన తర్వాత చాలామంది మండిపడ్డారు . ఇలాంటి స్టెప్స్ ఎవర్రా క్రియేట్ చేస్తారు అంటున్నారు . ప్రభాస్ పై కూడా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది . ఇలాంటి స్టెప్స్ చేయకు ప్రభాస్ అంటూ రెబెల్ ఫాన్స్ కూడా సజెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ ఎప్పుడు ఇలాంటి వల్గర్ స్టెప్స్ ని చూస్ చేసుకున్నింది లేదు. అయితే అప్పటికే ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించడంతో వీళ్ళు ప్రేమలో ఉన్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇలాంటి స్టెప్స్ వేస్తే తప్పులేదు అని చాలామంది జనాలు మాట్లాడుకున్నారు . ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో సోషల్ మీడియాని ఊపేసింది..!!